Friday, June 25, 2010
నా పోస్టులో శ్రీ జయదేవ్ గారి ఆసక్తికర వ్యాఖ్యలు
Posted by psm.lakshmi at 5:12 PM Friday, June 25, 2010
దీనికి ముందు నేను ప్రచురించిన పోస్టు పూర్వకాలంలో పిల్లల బొడ్డుతాడు దాచిపెట్టేవాళ్ళు నిజమేనా అన్నదానిమీద శ్రీ జయదేవ్, చెన్నై వ్రాసిన కామెంట్స్ ఆసక్తికరంగా వున్నాయి. నాకు లింకు ఇవ్వటం రాలేదు. దీనికి ముందు పోస్టు చూడండి.
Labels: గోపురం
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
లక్ష్మి గారూ !
మంచి విషయం తెలియజేసారు. జయదేవ్ గారు కూడా బాగానే స్పందించారు.
పూర్వకాలంలో పిల్లల బొడ్డుతాడు దాచిపెట్టేవాళ్ళు నిజమేనా
మీ new post box లో లింకు ఆప్షన్ వుంటుంది. అది ఓపెన్ చేసి దానిలో మీ బ్రౌజర్ లో వున్న http://3psmlakshmi.blogspot.com/2010/06/blog-post_22.html అనే దాన్ని కాపీ చేసి పేస్టు చెయ్యండి. లింకు ఏర్పడుతుంది.
ధాంక్స్ రావుగారూ
మీరు చెప్పినట్లు చేశాను. లింకు మీద క్లిక్ చేస్తే ఓపెన్ అవటంలేదు.
psmlakshmi
పూర్వకాలం అంటారేమిటి?
ఇప్పటికీ బ్రాహ్మణ కుటుంబాల్లో బిడ్డ బొడ్డు వూడగానే, దాన్ని భద్రపరిచి, తాహతునిబట్టి బంగారం, వెండి, రాగి కనీసం సీవెండి తో తాయెత్తు చేయించి, మొలత్రాడు కి కడతారు!
అది ఆచారం--అది యెందుకు అని యెవరూ అడగరు, దాని వల్ల వుపయోగం వుందా లేదా అని యెవరూ చర్చించరు.
ఇవన్నీ మూఢ నమ్మకాలని చప్పరించేవాళ్ళకి, యెవరేం చెప్పగలరు?
ఈ రోజున 'స్టెమ్ సెల్స్' నించి 'అవయవాలు' కూడా మళ్ళీ పుట్టించవచ్చు అని కొత్త సైన్స్ చెపుతోంది!
డాన్ బ్రౌన్ "ది లాస్ట్.............." చదివాక నేనే ఈ విషయం లో ఓ టపా వ్రాద్దామనుకొన్నను--అందులో 'తావీజు' ల గురించి.
మూఢ నమ్మకాలు సో కాల్డ్ అభివృధ్ధి చెందిన దేశాల్లోనే యెక్కువ అని పై నవల చదివినవాళ్ళకి యేమాత్రం సందేహం వుండడానికి వీల్లేదు!
వైట్ హౌస్, కేపిటొల్ మొదలైన వాటికి ముందుగా 'శంఖుస్థాపన' చేశారని యెందరికి తెలుసు?
Post a Comment