Monday, August 2, 2021
Saturday, July 10, 2021
PSM Padyalu 07 తడవోర్వక యొడలోర్వక సుమతీ శతకం
Posted by psm.lakshmi at 11:54 AM Saturday, July 10, 20210 comments
Thursday, July 1, 2021
PSM kathalu 09 psm granny kadhalu .. Emi telivi! పి.యస్.యమ్. గ్రానీ...
Posted by psm.lakshmi at 5:29 PM Thursday, July 1, 20210 comments
Friday, June 25, 2021
PSM Padyalu 06 కొంచెపునరుసంకతిచే .. సుమతీ శతకం పద్యం
Posted by psm.lakshmi at 12:57 PM Friday, June 25, 20210 comments
Saturday, June 12, 2021
PSM granny kathalu 08 chitteluka - mrugaraju
Posted by psm.lakshmi at 1:34 PM Saturday, June 12, 20210 comments
Tuesday, May 11, 2021
PSM Granny Kathalu 07 హద్దు మీరితే 10 ఏళ్ళు, ఆ పైన పిల్లల కోసం చక్కని కధ
Posted by psm.lakshmi at 10:44 AM Tuesday, May 11, 20210 comments
Sunday, April 18, 2021
PSM Kathalu 06 psm granny kadhalu
Posted by psm.lakshmi at 6:59 PM Sunday, April 18, 20210 comments
Friday, April 16, 2021
PSM Kathalu 05 .. Pani Viluva .. పని విలువ .. written by P.S.M. Lakshmi
Posted by psm.lakshmi at 4:47 PM Friday, April 16, 20210 comments
Friday, April 9, 2021
PSM Kathalu 04 ఆమ్మమ్మ మడి .. పిల్లల కధ .. రచన .. పి.యస్.యమ్. లక్ష్మి
Posted by psm.lakshmi at 3:07 PM Friday, April 9, 20210 comments
Thursday, March 18, 2021
PSM padyalu 04 కులకాంతతోడ నెప్పుడు కలహింపకు, సుమతీ శతకం పద్యం
Posted by psm.lakshmi at 10:42 AM Thursday, March 18, 20210 comments
Friday, February 26, 2021
PSM granny Kathalu 03 మూడు నీతులు .. రచన పి.యస్.యమ్. లక్ష్మి
Posted by psm.lakshmi at 6:38 PM Friday, February 26, 20210 comments
PSM padyalu 05 కూరిమికల దినములలో నేరము .. సుమతీ శతకం పద్యం
Posted by psm.lakshmi at 6:11 PM0 comments
Tuesday, February 23, 2021
PSM Granny Kathalu 02 అమ్మమ్మ చెప్పిన కమ్మని కధలు .. అర్ధం లేని చదువు ...
Posted by psm.lakshmi at 5:30 PM Tuesday, February 23, 20210 comments
Monday, February 22, 2021
PSM padyalu 03 ఉత్తమ గుణములు నీచునకెత్తెరగున
Posted by psm.lakshmi at 5:31 PM Monday, February 22, 20210 comments
Monday, February 15, 2021
PSM granny padyalu ఉడుముండదె నూరేండ్లును .. సుమతీ శతకం
Posted by psm.lakshmi at 7:41 PM Monday, February 15, 20210 comments
Friday, February 12, 2021
Monday, December 7, 2020
20201203 142742 సుమతీ శతకం పద్యాలు psm granny
Posted by psm.lakshmi at 6:26 PM Monday, December 7, 20200 comments
Wednesday, April 25, 2012
పిల్లలకి వస ఎప్పుడు పోయాలి
Posted by psm.lakshmi at 3:58 PM Wednesday, April 25, 2012Labels: గోపురం 0 comments
Tuesday, March 27, 2012
ఇదండీ వరస
Posted by psm.lakshmi at 9:24 AM Tuesday, March 27, 2012
ఇదండీ వరస
నాదెంత అదృష్టమో. మా ఇంట్లోవాళ్ళేకాదు, మా దగ్గర బంధువులుకూడ నా బ్లాగు చూడం అని ప్రతిజ్ఞబూనలేదుగానీ..దాదాపు అలాగే ప్రవర్తిస్తారు.. అందరూ కూడబలుక్కుని గూడుపుఠాణీ చెయ్యకపోయినా అందరిదీ ఈ విషయంలో మాత్రం ఒకే మాట. మా పిల్లలూ, వాళ్ళ దగ్గర స్నేహితులూ ఇంకో అడుగు ముందేసి, అప్పుడప్పుడూ నన్నేడిపిస్తారు కూడ. మొన్న ఉగాదినాడు కూడా అలాగే… అందరం సరదాగా మాట్లాడుకుంటుంటే మాటలు పెళ్ళి ఫోటోలవైపు మళ్ళి మా క్రాంతితో అన్నాను..ఉరేయ్, నీ పెళ్ళికి ఫోటోలు నేనే తీస్తానురా అని. వాడో కోతి. ఏమన్నాడో చూడండి.
ఆంటీ ఫోటోలు తీసేట్లయితే నేను పొరపాటునకూడా ఏ గుళ్ళోనూ పెళ్ళి చేసుకోను అన్నాడు. దానికీ దీనికీ సంబంధమేంటిరా అంటే ఫోటోలన్నింటిలోనూ ఖచ్చితంగా మేముండము. మా వెనకవున్న గుడి గోడలూ, వాటిమీద శిల్పాలే వుంటాయి. గుడి కనబడిందంటే ఆంటీకింకేమీ గుర్తుండవు. ఆంటీకెప్పుడూ తను చూసే గుళ్ళగురించి ఎంత బాగా సమాచారం ఇవ్వాలా అనే ధ్యాస.. అందుకే గుడి కనబడగానే తను తియ్యాల్సింది పెళ్ళి ఫోటోలని మర్చిపోయి గుడి ఫోటోలు తీస్తారు అన్నాడు.
మా అబ్బాయి తోడు అందుకున్నాడు..ఇంకా కావాలంటే నీ పెళ్ళి గురించికూడా రాస్తుందిలేరా. ఆ సమయంలో అక్కడ ఒక పెళ్ళి జరిగింది. అంటే ఆ ఆలయంలో వివాహాలు కూడా జరుగుతూంటాయి. వివరాలు కావాల్సినవాళ్ళు ఫలానావారిని ఈ సమయంనుంచి ఈ సమయందాకా సంప్రదించవచ్చు అని రాస్తుంది..అని తెగ గోల చేశారు. ఇదండీ మావాళ్ళకి నా బ్లాగంటే వున్న అభిమానం.
2 comments
