లక్ష్మి గారూ !నిజంగానే మీడియా కందని పరిపూర్ణ మహిళలెందరో .....వారందరికీ మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను .స్త్రీ వ్యక్తిత్వమూ , ఔన్నత్యమూ కొందరు పురుషులెప్పటికీ అర్థం చేసుకోలేరనడానికి సూర్యం పాత్రే ఒక ఉదాహరణ .రేణుక పాత్ర ను మలిచిన తీరు బావుంది .చాలా మంది చదువుకున్న వాళ్లు విడాకులంటూ సమస్య నుంచి దూరంగా పారిపోతుంటే ,సమస్యను ఎదుర్కొని పిల్లలను వృద్ధిలోకి తేవడమే కాకుండా ,తను పొందిన సహాయం మరిచిపోకుండా ,తనలాంటి వారికి సాయం చేస్తూ పది మందికి ఉపాధి కల్పించడం నిజంగా సత్యభామ లోకానికి సమస్యగా ఉన్న నరకుని మీద సాధించిన విజయానికేమాత్రం తక్కువ కాదు .మహిళల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే కధ అందించినందుకు కృతజ్ఞతలు .
లక్ష్మి గారు, పరిపూర్ణ మహిళ కథ చాలా బాగుంది. ప్రతి విషయాన్నీ చూసి వివరిస్తున్నట్టు గా ఉంది. మీరన్నట్టు గానే ఈ టీవి ఛానెళ్ళలో పరిపూర్ణ మహిళ, శ్రీమతి ఆంధ్ర ప్రదేశ్ వంటి కార్య క్రమాల్లో వాళ్లకు పెట్టే పోటీలు చూస్తుంటే, ఏం చెయ్యాలో అర్థం కాదు. ఆ కిరీటం కోసం పోటీ పడే వాళ్లల్లో డాక్టర్లు, లాయర్లు కూడా ఉండటం మరీ ఆశ్చర్యకరం!
లక్ష్మి గారూ..! మీ బ్లాగ్స్ 'అంతరంగ తరంగాలు ' మరియూ 'యాత్ర ' చూశాను. మీ 'పరిపూర్ణ మహిళ 'కథ నాకు బాగా నచ్హింది. సందేశాత్మకమైనది. అయితే మీరు అంటించిన పేజీ లోని అక్షరాలు చదవటం కొంచెం కష్టంగా వుంది.
5 comments:
లక్ష్మి గారూ !నిజంగానే మీడియా కందని పరిపూర్ణ మహిళలెందరో .....వారందరికీ మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను .స్త్రీ వ్యక్తిత్వమూ , ఔన్నత్యమూ కొందరు పురుషులెప్పటికీ అర్థం చేసుకోలేరనడానికి సూర్యం పాత్రే ఒక ఉదాహరణ .రేణుక పాత్ర ను మలిచిన తీరు బావుంది .చాలా మంది చదువుకున్న వాళ్లు విడాకులంటూ సమస్య నుంచి దూరంగా పారిపోతుంటే ,సమస్యను ఎదుర్కొని పిల్లలను వృద్ధిలోకి తేవడమే కాకుండా ,తను పొందిన సహాయం మరిచిపోకుండా ,తనలాంటి వారికి సాయం చేస్తూ పది మందికి ఉపాధి కల్పించడం నిజంగా సత్యభామ లోకానికి సమస్యగా ఉన్న నరకుని మీద సాధించిన విజయానికేమాత్రం తక్కువ కాదు .మహిళల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే కధ అందించినందుకు కృతజ్ఞతలు .
లక్ష్మి గారు,
పరిపూర్ణ మహిళ కథ చాలా బాగుంది. ప్రతి విషయాన్నీ చూసి వివరిస్తున్నట్టు గా ఉంది. మీరన్నట్టు గానే ఈ టీవి ఛానెళ్ళలో పరిపూర్ణ మహిళ, శ్రీమతి ఆంధ్ర ప్రదేశ్ వంటి కార్య క్రమాల్లో వాళ్లకు పెట్టే పోటీలు చూస్తుంటే, ఏం చెయ్యాలో అర్థం కాదు. ఆ కిరీటం కోసం పోటీ పడే వాళ్లల్లో డాక్టర్లు, లాయర్లు కూడా ఉండటం మరీ ఆశ్చర్యకరం!
లక్ష్మి గారూ..! మీ బ్లాగ్స్ 'అంతరంగ తరంగాలు ' మరియూ 'యాత్ర ' చూశాను. మీ 'పరిపూర్ణ మహిళ 'కథ నాకు బాగా నచ్హింది. సందేశాత్మకమైనది. అయితే మీరు అంటించిన పేజీ లోని అక్షరాలు చదవటం కొంచెం కష్టంగా వుంది.
పరిమళంగారూ, సుజాతగారూ, ధన్యవాదాలు.
ఆదిశేషారెడ్డిగారూ,
జూమ్ చేసినా అలాగే వున్నాయాండీ ఈమారు తగు జాగ్రత్త తీసుకుంటాను.
psmlakshmi
లక్ష్మి గారూ..
మీ కథ చాలా బావుందండీ..!
అభినందనలు :)
Post a Comment