Saturday, July 4, 2009

అమెరికాలో పొగడపూలు

Saturday, July 4, 2009






అమెరికాలో పొగడపూలు

నిఝంగా। మొన్న వాకింగ్ కి వెళ్ళినప్పుడు చూశాను ఆ చెట్టుని, దానికి విరగబూసిన పూలని. ఇక్కడ వాటినేమంటారో తెలియదుకానీ, అచ్చం మన పొగడ పూలలాగా వున్నాయి. వాసనేమీ రాలేదు. ఆ ఫోటోలు మీకోసం.




3 comments:

కొత్త పాళీ said...

ఈ పొదలు మిషిగన్లో సాధారణంగా సరిహద్దుల్లో పెరిగే హెడ్జెస్ తో కలిసి పెరుగుతాయి. జూన్ జూలై మాసాల్లో విరగబూస్తాయి.
మీ అదృష్టం బాగుంటే ఇంచుమించుగా ఇలాగే ఉండే హనీసకిల్ తగలొచ్చు ఎక్కడన్నా. దాని పూల వాసన బాగుంటుంది.

srujana said...

ఫోటోలే కదా వాసన లేకపోయినా బాగున్నాయండి.

psmlakshmiblogspotcom said...

కొత్తపాళీగారూ,
మీరిచ్చిన సమాచారానికి ధన్యవాదాలు. ఇది మన పొగడ చెట్టులాగే వుందండీ. ఆకులు తేడా వున్నాయి. ముందయితే నేను పొగడే అనుకుని బోలెడంత హాశ్చర్యపడిపోయాను. అన్నట్లు దీని పేరు తెలుస్తే చెప్పండి.
మీ కామెంటు చూసి మా అమ్మాయి గూగుల్ లో హనీ సకిల్ పూల ఫోటో చూపించింది. ఇంక ఆ చెట్టు వెతకాలి.

ధన్యవాదాలు సృజనగారూ. పొగడపూలమీద చర్చలు జరుగుతున్న సమయంలో ఇక్కడ ఈ పూలు చూడటం .. నిజంగా అదో ధ్రిల్ గా అనిపించింది.
psmlakshmi