దేవీ నవరాత్రులు
ఇవాళ్టినుంచి (19-9-2009) దేవీ నవరాత్రులు ప్రారంభమయ్యాయి.
శైలపుత్రి పూజతో మొదలయ్యే ఈ నవరాత్రులలో తొమ్మిదిరోజులూ ఆ తల్లికి చేసే నివేదనలగురించి నేను తెలుసుకున్నవి క్రింద ఇస్తున్నా
పాడ్యమి, మొదటిరోజు......కట్టు పొంగలి లేదా పులగం
విదియ, రెండవరోజు............పులిహోర
తదియ, మూడవరోజు.........కొబ్బరి పాయసం లేదా కొబ్బరి అన్నం
చవితి, నాలుగవరోజు...........గారెలు (చిల్లి లేకుండా), మనపసున్ని వుండలు
పంచమి, ఐదవరోజు............దద్దోజనం లేక పెరుగు గారెలు
షష్టి, ఆరవరోజు.....................కేసరిబాత్, లేదా పెసర పప్పు పునుగులు
సప్తమి, ఏడవరోజు..............శాకాన్నం లేదా అన్నిరకాల కూర ముక్కలతో చేసిన పులుసు అన్నం
అష్టమి, ఎనిమిదవరోజు....చక్కెర పొంగలి లేదా బెల్లంతో పాయసం
6 comments:
laxmi gaaru,
thanks..naaku roju edooka naivedyam pettadam alavaatu..meeru ichchinaa list chusi anni pedataanu.
లక్ష్మి గారు,
బాగుందండి.
విజయదశమి శుభాకాంక్షలు.
..మీరు చెప్పినట్టే నైవేద్యాలు చేసేద్దామనుకుంటున్నాను. ఆ పుణ్యం మీదే..
థ్యాంక్స్ లక్ష్మి గారు. నాకు ఎప్పుడు కన్ ఫ్యూజనే దీని గురించి. చాలా థ్యాంక్స్ అండి.
అలాగే ప్రతి రోజు అమ్మవారి రూపాలు దేనితో పూజ చెయ్యాలి అంటె దుర్గ ఐతే ఎరుపు పూలు లేదా కుకుం తో చేస్తాము అదే బాలా త్రిపుర సుందరి ఐతే పసుపు తో చేస్తాము.. అవి కూడా ఇవ్వండి ప్లీజ్ నాకు అన్ని గుర్తు లేవు..
సుభద్రా, మాలా, శ్రీలలితా, భావనా
ధన్యవాదాలు. దసరా బాగా గడిచిపోయిందని ఆశిస్తున్నాను. ఆ అమ్మవారి ఆశీస్సులతో దీపావళి ఆనందప్రదంగా జరుపుకోండి.
psmlakshmi
Post a Comment