Thursday, July 15, 2010

వాన కురిసిన రోజు

Thursday, July 15, 2010




కమ్ముకొస్తున్న మబ్బులు


మబ్బుల్లో పాపికొండలు
 గాలి వానలో, వాన నీటిలో కారు ప్రయాణం...
  గమ్యమెక్కడో తెలియదు పాపం....
 పాపం మూగజీవులు
 వాన కడిగిన ఊరు

7 comments:

శ్రీలలిత said...

అహా....
మీరు చెప్పవలసిన భావాన్నంతా మొత్తం బొమ్మల్లో చూపించేసేరండీ...చాలా బాగుంది.

భావన said...

బలే చెప్పారండి మాటలతో కాకుండా. వెరీ నైస్ మొదటి రెండు పిక్చర్స్ మళ్ళీ ఆఖరిది చాలా బాగున్నాయి మబ్బుల్లో పాపికొండలు చాలా అందం గా వుంది.

మాలా కుమార్ said...

లక్ష్మి గారు ,
ఫొటోల తో వాన ముచ్చట్లు , బహు బాగున్నాయండి .

ఆవకాయ said...

Nice snaps...

psm.lakshmi said...

శ్రీలలితా, భావనా, మాలా, ఆవకాయగారూ
ధన్యవాదాలు. ఫోటోలన్నీ నేను తీసినవే.
psmlakshmi

Anonymous said...

లక్ష్మి గారూ ఫొటోలు బావున్నాయండీ. వాన కడిగిన ఊరు ఏఊరు ? ఇంకా అన్నన్ని పెంకుటిళ్ళు ఏ ఊరిలో వున్నాయా అని !

psm.lakshmi said...

నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి రామాలయంనుంచి నేను తీసిన డిచ్ పల్లి ఊరి ఫోటో అది. నచ్చినందుకు సంతోషం.
psmlakshmi