Friday, March 27, 2009

కొంటె కోణాలు - 1

Friday, March 27, 2009
కొంటె కోణాలు - 1
ఫలానా టూత్ పేస్టే వాడండి. మీరు కారులో వెళ్తున్నా, రైల్లోకి అమాంతం దూకినా .. ఏమైనా సరే. డ్యూటీలో వున్న అమ్మాయి టికెట్ కలెక్టరు అయినా, ట్రాఫిక్ ఇన్స్పెక్టరు అయినా .... ఎవరైనా సరే. డ్యూటీ వదిలేసి మిమ్మల్ని లాక్కెళ్ళిపోతుంది. ఇవి టీ వీ లో వచ్చే యాడ్స్. మరి కొంటె కోణాలో....

అక్కడ అమ్మాయి ఒక్కతే వుండాలి. లేకపోతే వున్నవాళ్ళంతా మీ వెనక పడితే .....

ఆ పేస్ట్ తో మొహం కడుక్కున్న వాళ్ళు కూడా మీ రొక్కళ్ళే అయివుండాలి. లేకపోతే ......

ఒక్కళ్ళు ... ఒక్కళ్ళు సరిపోయేట్లయితే మరి ఆ అడ్వర్టైజ్ మెంటు ఖర్చు ఎలా రాబడతారు ఆ కంపెనీ వాళ్ళు. వాళ్ళ గోల మనకెందుకుగానీ...... మన కోణంలో ఆలోచిస్తే....

అమ్మాయిలు మరీ ఇంత అల్ప సంతోషులా!!!???? లేక మరీ ఇంత చీప్ అయిపోయారా!!!!??????

2 comments:

Shiva Bandaru said...

వినేవాడు వెర్రివెంగళప్ప అయితే చెప్పేవాడు హరికధ అరవంలో చెప్పడంట . అలా ఊంటున్నాయి ఈ ప్రకటనలు. రోజూ స్నానం చెయ్యని వాల్లకే డియోడరంట్స్ .

Sail: said...

Madam.. creativity ki haddhulu levu ani.. mari mithi meerina creativity ni manaku chupisthunnaaru!!