Friday, June 18, 2010

బిడ్డ పుట్టిన వెంటనే తేనె ఎందుకు నాకిస్తారు?

Friday, June 18, 2010



బిడ్డ (ఆడయినా మగయినా) పుట్టిన వెంటనే తేనెలో నెయ్యి కలిపి బంగారు ఉంగరంతో నాలుకకు నాకిస్తారు.  ఎందుకు?  కొందరు నెయ్యి, తేనె, యవల పిండి, బియ్యం పిండి కలిపి నాకించాలి అంటారు.  ఆయుర్వేదం శాస్త్ర ప్రకారం ఉంగరం తేనెలో ముంచి పెదాలకి తాకించాలి.  అంతేగానీ, ఇంత తినిపించక్కరలేదు.  తేనె వల్ల ఉద్దీపనం కలుగుతుంది.  బిడ్డ పొట్ట లోపల వున్న ఉమ్మ నీరు పోతుంది.  నెయ్యి జీర్ణ శక్తికి మంచిది.  పైగా వాత, పిత్త, కఫ దోషాలని పోగొడుతాయి.  బిడ్డకి చప్పరించటం అలవాటు చేసినట్లుకూడా అవుతుంది.  జీర్ణ క్రియని పరి శుభ్రం చేసే ఈ రెండు వస్తువులనూ బిడ్డ పుట్టగానే బిడ్డ నోటికి తాకించటం బిడ్డ ఆరోగ్యానికి మంచిది.

(జీ టీ వీ ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)


2 comments:

Sujata M said...

mmmm... Nice welcome gesture to tbe babies.

astrojoyd said...

బిడ్డ (ఆడయినా మగయినా) పుట్టిన వెంటనే తేనెలో నెయ్యి కలిపి బంగారు ఉంగరంతో నాలుకకు నాకిస్తారు. ఎందుకు? కొందరు నెయ్యి, తేనె, యవల పిండి, బియ్యం పిండి కలిపి నాకించాలి అంటారు. ఆయుర్వేదం శాస్త్ర ప్రకారం ఉంగరం తేనెలో ముంచి పెదాలకి తాకించాలి./ACC.TO.Medical science,all these materials were meant for two imp things to the child.1.they develop the vocal-chords in the voice box[activation+quick growth of the chords].2/they will help in maintaning hormonal imbalance..i.e.the boy/girl will get puberty in correct time,wth.out any delays.If u give honey to a newly married woman,she will gets pregnancy wth.in 3months of time.In west-side countries,the newly married bride/groom were bth served wth honey durig the marriage.This tradition [during the course oftime]popularly known as"HONEYMOON",WHICH THE WORLD MISTAKEN AS GOING SOMEWHERE TO ENJOY THE NUPTIALS..అందుకే మన కవులు ఎంతో భాగర్భితంగా "ప్రేమయాత్రలకు బృందావనము,నందనవనమూ ఎలనో?అంటూ ఆనాడే అందరిని నిలదీశారు మరి /చల్లా.జయదేవ్-చెన్నై-౧౭