అయ్య బాబోయ్ జీడిపప్పుగారూ ఇది నిజమేనా లేక ఏదైనా సినిమాలో బిట్టా మన దేశంలో మాత్రం ఇంకా గోనె సంచీలో కూరినట్లు సెక్యూరిటీ వచ్చి తొయ్యటం లేదు. వాళ్ల శరీర భాగాల సంగతేమిటి జపానుకన్నా మన దేశంలోనే సౌకర్యాలు ఎక్కువని సంతోషించాలా psmlakshmi

హ హ్హ హ్హా అది అక్షరాలా నిజమేనండి. నేను అమెరికాలో ప్రముఖ నగరంలో ఉంటున్నాను. రోజూ ఆఫీసుకు ట్రైన్లో వెళ్తాను. (సబ్వే కాబట్టి గంటల తరబడి ప్రయాణం ఉండదనుకోండి). మొదటి ప్రయత్నంలోనే ట్రైన్ లోపలికి వెళ్ళగలితే "ఆహా ఎంత అద్రుష్టం" అనుకుంటాను :) ప్రధాన నగరాల్లో ఇది మామూలే.
7 comments:
ఏంటి? ఇది నిజమే?
బాబోయ్! ఇంత ఘోరమా?
కళ్ళు తెరిపిచినందుకు ధన్యవాదములు.
ఇది నిఝంగా నిజం రామి రెడ్డిగారూ, భవానీ గారూ.
psmlakshmi
అయితే అందరూ ఈ జపాన్ ట్రైన్
చూడాల్సిందే. :)
అయ్య బాబోయ్ జీడిపప్పుగారూ ఇది నిజమేనా లేక ఏదైనా సినిమాలో బిట్టా మన దేశంలో మాత్రం ఇంకా గోనె సంచీలో కూరినట్లు సెక్యూరిటీ వచ్చి తొయ్యటం లేదు. వాళ్ల శరీర భాగాల సంగతేమిటి జపానుకన్నా మన దేశంలోనే సౌకర్యాలు ఎక్కువని సంతోషించాలా

Post a Comment